నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త! అదానీ ఎనర్జీ సొల్యూషన్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ సంస్థలో 100 పైగా ఉద్యోగాలకు ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పదవతరగతి, ఐటిఐ, డిప్లొమా మరియు బిటెక్ చదివిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15000 వరకు శాలరీ ఉంటుంది.
సంస్థ పేరు : అదానీ ఎనర్జీ సోలుషన్స్
ఉద్యోగం పేరు : ఇన్స్టాలర్
ఉద్యోగాల సంఖ్య : 100+
కావలసిన విద్యార్హతలు : 10వతరగతి, ఐటిఐ, డిప్లొమా, బిటెక్ పాస్ అయిన అభ్యర్థులు
అనుభవం : ఎలక్ట్రికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి
జీతం : అభ్యర్థి యొక్క పెర్ఫార్మన్స్ ను బట్టి నెలకు 15000 రూపాయల వరకు ఉంటుంది.
జాబ్ రోల్ : స్మార్ట్ మీటర్ల ఇన్‌స్టాలేషన్, మీటర్ల అప్పగింత ఇలాంటి భాద్యతలు అన్ని చూసుకోవాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి : ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే క్రింద ఇచ్చిన ఇమెయిల్ ఐడి లో సంప్రదించవచ్చు.
| HR Contact Number | 9491915743 |
| HR Email ID | gangadhar11202@gmail.com |
చిన్న హెచ్చరిక (Disclaimer) : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు గాని లేదా ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. అలా మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగిన, మీరు ఎవరికీ, ఎవరిని నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు అని మా మనవి.
AdaniJobs #JobNotification2026 #AdaniEnergySolutions #CareerSearch #TeluguJobs #EmploymentNews.
లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:
WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు
మంది చూశారు.