తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా కోర్టులో కోర్టు అటెండెంట్ (02) ఉద్యోగాలు అలాగే కోర్టు అసిస్టెంట్ (01)ఉద్యోగం మొత్తం మూడు ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కేవలం ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఈ ఉద్యోగాలను మీరు సొంతం చేసుకోవచ్చు. అలాగే కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు కేవలం ఏడవ తరగతి విద్యార్హతతో ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
ఉద్యోగాల వివరాలు :: తెలంగాణ రాష్ట్ర లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎల్లందు మరియు భద్రాచలం పట్టణాలలో ఉన్న కోర్టులలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
| Special Judicial Magistrate of Second Class, Yellandu | Court Attendant – 01 Post |
| Special Judicial Magistrate of Second Class, Bhadrachalam | Court Attendant – 01 Post Court Attendant – 01 Post |
జీతం : ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 5000 రూపాయలు అలాగే కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 3000 రూపాయలు జీతం కింద చెల్లిస్తారు
విద్యార్హతలు : కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రంలోని స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. అలాగే కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కనీసం ఏడవ తరగతి పాస్ అయి ఉండాలి.
వయస్సు పరిమితి :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒకటి 06 జూలై 2026 నాటికి అభ్యర్థులకు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు అంటే ఎస్సీ ఎస్టీ మరియు బీసీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్సెస్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయస్సు పరిమితులు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానము : ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతోపాటు, మీ విద్యార్హతల సర్టిఫికెట్లు, డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తదితర వివరాలను పూర్తి చేసిన తర్వాత దానిని ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ భద్రాద్రి కొత్తగూడెం అనే చిరునామాకు పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి.
ఎంపిక విధానము : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి విడుదల ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. అలాగే ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా కేవలం స్కిల్ టెస్ట్ ద్వారా మాత్రమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అంటే పరీక్షలు వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీల వివరాలు :
| దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేదీ | ఫిబ్రవరి 4, 2026 |
| దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 21 ఫిబ్రవరి 2026 |
| Notification | View / Download |
| Official Website | View / Download |
ముఖ్య గమనిక: మీ మిత్రులకు, వాట్సాప్ గ్రూపులకు తప్పకుండా షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది!
#TSHC (Telangana High Court)
#TSCourtJobs2026
#TelanganaCourtRecruitment
#DistrictCourtJobs
#TelanganaGovtJobs
#TSJobs2026
లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:
WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు
మంది చూశారు.