Disclaimer

సమాచార సేకరణ: Udyoga Vedika లో ప్రచురించబడే ఉద్యోగ సమాచారం వివిధ వార్తాపత్రికలు, అధికారిక వెబ్‌సైట్లు మరియు సోషల్ మీడియా ద్వారా సేకరించబడుతుంది.

ఖచ్చితత్వం: మేము సమాచారాన్ని వీలైనంత ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. అయితే, అభ్యర్థులు ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ముందు దయచేసి అధికారిక నోటిఫికేషన్ (Official Notification) ను సరిచూసుకోవాలి.

బాధ్యత:వెబ్‌సైట్‌లోని సమాచారం వల్ల కలిగే ఏవైనా నష్టాలకు లేదా ఇబ్బందులకు మాకు ఎటువంటి బాధ్యత ఉండదు.

డబ్బులు: మేము ఉద్యోగాల కోసం ఎవరి దగ్గరా డబ్బులు వసూలు చేయము. ఎవరైనా మా పేరుతో డబ్బులు అడిగితే నమ్మకండి.