తొలి కేంద్రమంత్రిమండలి First Cabinet of Independent India || Imp Bits for Competitive Exams

First Cabinet of Independent India Imp Bits for Competitive Exams
First Cabinet of Independent India Imp Bits for Competitive Exams

స్వతంత్రభారత తొలి పధ్రానిగా జవహర్లాల్ నెహ్రూ ఏ తేదీన పమ్ర ాణ స్వీకారం చేశారు?
(ఎ) 1947 ఆగస్టు 14
(బి) 1947 ఆగస్టు 15
(సి) 1950 జనవరి26

తొలి కేంద్రమంత్రిమండలిలో హోం శాఖ మరియు సమాచార, పస్రార శాఖా మంత్రి ఎవరు?
(ఎ) సర్దార్ వల్లభాయ్ పటేల్
(బి) లాల్ బహదూర్ శాస్త్రి
(సి) డాక్టర్ రాజేంద్రపస్రాద్

స్వతంత్రభారత మొదటివిద్యా శాఖ మంత్రి ఎవరు?
(ఎ) మౌలానా అబుల్ కలాం ఆజాద్
(బి) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
(సి) సి. రాజగోపాలాచారి

  1. భారత తొలి న్యా యశాఖ (Law Minister) మంత్రిగా ఎవరు పనిచేశారు?
    (ఎ) ఎం.స.ి సెతల్వా ద్
    (బి) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
    (సి) జగజీవన్ రామ్
  2. తొలి మంత్రిమండలిలో ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరు ఉండేవారు? (ఈయనేఆ తర్వా త
    భారత తొలి రాష్టప్రతి అయ్యా రు)
    (ఎ) డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్
    (బి) డాక్టర్ రాజేంద్రపస్రాద్
    (సి) వి.వి. గిరి
  3. భారతదేశ తొలి ఆర్థిక మంత్రి (Finance Minister) ఎవరు?
    (ఎ) ఆర్.కె. షణ్ము ఖం శెట్టి
    (బి) జాన్ మథాయ్
    (సి) సి.డి. దేశ్ముఖ

7. దేశ తొలి రక్షణ మంత్రి (Defence Minister) ఎవరు?
(ఎ) బల్దేవ్ సింగ్
(బి) కె.ఎమ్. కరియప్ప
(సి) జగజీవన్ రామ

  1. తొలి కేంద్రమంత్రిమండలిలో ఏకైక మహిళా మంత్రి ఎవరు?
    (ఎ) సరోజినీ నాయుడు
    (బి) విజయలక్ష్మి పండిట్
    (సి) రాజ్కుమారిఅమృత్ కౌర్ (ఆరోగ్య శాఖ)

ఇలాంటి మరిన్ని జనరల్ నాలెడ్జ్ సంబంధిత సమాచారం కోసం మన ఉద్యోగ వేదిక వెబ్సైట్ పైన ఒక కన్ను వేసి ఉంచండి.

షేర్ చెయ్యి మామ...

లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:

WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️

👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు

మంది చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *