Kadapa Dental College Notification 2026: కడప డెంటల్ కాలేజీలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల – వెంటనే దరఖాస్తు చేసుకోండి

kadapa dental college jobs 2026
apply latest job notification in kadapa dental college and hospital jobs

ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ నుండి ప్రభుత్వ డెంటల్ కాలేజ్ మరియు హాస్పిటల్ నందు పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరకస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలు కేవలం ఒక సంవత్సర కాల పరిమితి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు కడప జిల్లాలో పనిచేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి.

మొత్తం ఖాళీల సంఖ్య : 09 పోస్టులు

ఉద్యోగాల వివరాలుమొత్తం ఖాళీల సంఖ్య
Oral Medicine & Radiology01 Post
Oral & Maxillofacial surgery01 Post
Prosthodontics01 Post
Pedodontics01 Post
Conservative Dentistry& Endodontics01 Post
Orthodontics01 Post
Periodontics01 Post
Public Health Dentistry01 Post
Oral Pathology01 Post
అర్హతలు : మాస్టర్ అఫ్ డెంటల్ సర్జరీ (అభ్యర్థులు ఎపి స్టేట్ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డెంటల్ డిగ్రీ కలిగి ఉండాలి)
దరఖాస్తు విధానం : అభ్యర్థులు క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకుని నింపిన దరఖాస్తు ఫారం తో పాటు క్రింద ఇచ్చిన సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.
1. S.S.C certificate (Proof of date of birth)
2. Registration of PG Degree with A.P State Dental Council-Updated
3. Mark lists of Post-graduation (MDS)
4. Copy of Degree/Provisional Degree Certificate
5. Social Status Certificate (SC/ST/BCA/BCB/BCC/BCD/BCE/EWS)
6. Aadhar Card
7. Study Certificate from 4th to 10th Class. In case of study of 4th to 10th in Telangana and migrated to AP after bifurcation
దరఖాస్తు ఫీజు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ కేటగిరి అభ్యర్థులు 2000/- రూపాయలు, బిసి, ఎస్సి,ఎస్టీ అభ్యర్థులు 1000/- డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ , ఆంధ్రప్రదేశ్, విజయవాడ అనే చిరునామాకు చెల్లించాలి
ఎంపిక విధానం : అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కావచ్చు. అభ్యర్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

🚀 ముఖ్య గమనిక: మీ మిత్రులకు, వాట్సాప్ గ్రూపులకు తప్పకుండా షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది!

📢 మిస్ అవ్వకండి! ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్‌డేట్స్ మరియు నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే మా వెబ్‌సైట్ ఉద్యోగ వేదికను ఫాలో అవ్వండి. మీ ఉద్యోగ సాధనలో మీకు అండగా ఉంటాం! 🔗 [ ఉద్యోగ వేదిక]

కడప జిల్లా అధికారిక వెబ్‌సైట్ kadapa.ap.gov.in

Application Form Download

షేర్ చెయ్యి మామ...

లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:

WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️

👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు

మంది చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *