సైనిక్ స్కూల్, కలికిరి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్ సైన్స్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 27 ఫిబ్రవరి 2026 లోపల దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలు అన్ని రెగ్యులర్ బైసిస్ కింద భర్తీ చేయబడతాయి.
ఉద్యోగ వివరాలు : సైనిక్ స్కూల్ కలిగిరి నుంచి ఈ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
ఉద్యోగం పేరు : పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (కంప్యూటర్ సైన్స్ విభాగము)
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 01 పోస్టు (రిజర్వేడ్ SC)
వయసు పరిమితి : 27 ఫిబ్రవరి 2026 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు పరిమితి 21 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి .
| అర్హతలు : | M.Sc (Computer Science / IT) /MCA from recognised institution with at least 50% Marks. (OR) M.E. or M.Tech. (Computer Science / IT) from recognised institution with at least 50% marks. |
నెలకు జీతం : ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం Rs. 47,600 నుంచి గరిష్టంగా Rs. 1,51,100 వరకు ఉంటుంది దాంతోపాటుగా అదనపు వసతుల కింద గ్రాడ్యుటి, రెంట్, ఫ్రీ అకామిడేషన్ తదితర సదుపాయాలు కూడా ఉంటాయి
దరఖాస్తు ఫీజు :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్, కలికిరి పేరున చెందినట్లు 250 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలికిరి బ్రాంచ్ కు తీసి అప్లికేషన్ కు జత చేయవలసి ఉంటుంది.
దరఖాస్తు విధానము : ఆసక్తి మరియు అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ లో ఉన్న దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసిన దరఖాస్తు ఫారంతోపాటు 250/- రూపాయల డిమాండ్ డ్రాప్ ను జతపరచి దానిని ఈ క్రింద తెలిపిన చిరునామాకు 27ఫిబ్రవరి 2026 లోపు చేరినట్లు పోస్టు ద్వారా మాత్రమే పంపించాలి.
Address : The Principal, Sainik School Kalikiri, Annamayya Dist, Andhra Pradesh Pincode: 517234
| Official Notification | Click Here |
| Application Form | Click Here |
| Official Website | Click Here |
లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:
WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు
మంది చూశారు.